వర్షం ఎఫెక్ట్.. WI VS RSA మ్యాచ్ 17 ఓవర్లకు కుదింపు

58చూసినవారు
వర్షం ఎఫెక్ట్.. WI VS RSA మ్యాచ్ 17 ఓవర్లకు కుదింపు
T20WCలో భాగంగా వెస్టిండీస్ VS సౌతాఫ్రికా సూపర్ మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచును 17 ఓవర్లకు కుదించారు. DLS ప్రకారం సౌతాఫ్రికా టార్గెట్ 123 పరుగులుగా మారింది. విండీస్ బౌలర్లలో ఇద్దరు 4 ఓవర్లు, ముగ్గురు 3 ఓవర్ల చొప్పున వేసుకోవచ్చు. కాగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 135/8 చేయగా ఛేదనలో సౌతాఫ్రికా 5 ఓవర్లు ముగిసేసరికి 41/2 చేసింది.

సంబంధిత పోస్ట్