ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు

56చూసినవారు
ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు
ఈనెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ అలప్పీడనం వాయుగుండంగా మారితే ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ - వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్