నేడు, రేపు వర్షాలు..!

56చూసినవారు
నేడు, రేపు వర్షాలు..!
తెలంగాణ రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో బలమైన గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండల కేంద్రంలో 10.6, మల్యాలలో 10.5, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 9.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్