డెన్మార్క్‌లో పాడి రైతులకు కార్బన్ ట్యాక్స్?

51చూసినవారు
డెన్మార్క్‌లో పాడి రైతులకు కార్బన్ ట్యాక్స్?
జీవనోపాధి కోసం ఆవులు, గొర్రెలు, పందులను పెంచుకునే వారికి డెన్మార్క్ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. 2030 నుంచి కార్బన్ ట్యాక్స్ విధించాలని యోచిస్తున్నారు.గ్రీన్ హౌస్ వాయువుల వంటి హానికారక కార్బన్, మీథేన్ ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే టన్ను కార్బన్‌డయాక్సైడ్‌కు 120 క్రోనర్ల (రూ.1430)తో ప్రారంభమై 2035 నాటికి 300 క్రోనర్ల (రూ.3500) వరకు చెల్లించాల్సి వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్