సూర్య మార్క్‌ సిక్స్‌ అదుర్స్‌.. నెటిజన్లు ఫిదా (వీడియో)

59చూసినవారు
T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (37), సూర్య(13) ఉన్నారు. అయితే సూర్యకుమార్ కొట్టిన సిక్స్ షాట్ కు మాత్రం నెటిజన్లు ఫిదా అయ్యారు. వాట్ ఏ షాట్ గురూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సూర్యకుమార్ (13*) తనదైన బ్యాక్‌సైడ్‌ సిక్స్‌ కొట్టడంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. వర్షం రావడంతో మ్యాచ్ కు ఆటంకం కలిగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్