‘రాజాసాబ్’ టీజర్.. క్లారీటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

80చూసినవారు
‘రాజాసాబ్’ టీజర్.. క్లారీటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ
రెబెల్ స్టార్ ప్రభాస్ నెక్ట్స్ మూవీ ‘రాజాసాబ్‌’ గురించి ఓ అప్‌డేట్ వచ్చింది. మూవీ టీజర్ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్‌కి రిలీజ్ కానుందని పలు వార్తలు రాగా.. దీనిపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ స్పందించింది. ‘మూవీ టీజర్‌పై సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదు. మా అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిన వార్తలు మినహా ఏవి నమ్మకండి. రాజాసాబ్ టీజర్ అతి తొందర్లోనే రానుంది’ అని ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్