అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చిన రాఖీ భాయ్

53చూసినవారు
కేజీఎఫ్ 2 తరువాత రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ మూవీతో వస్తున్నారు. ఈ సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ యష్ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల యష్ అసిస్టెంట్‌కి బాబు పుట్టాడు. పని ఒత్తిడిలో ఉన్న ఆయనకు తీరిక దొరకడంతో అసిస్టెంట్ ఇంటికి వెళ్లి బాబుకి గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. స్వయంగా బాబు మెడలో వేసి ఆశీర్వదించి వచ్చారు. యష్ సింప్లిసిటీని చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్