బెంగళూరు బయల్దేరిన రామ్ చరణ్ ఫ్యామిలీ (వీడియో)

1059చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సంక్రాంతి పండుగ వెకేషన్‌ను ఎంజాయ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ కూడా సంక్రాంతి వెకేషన్‌ను ఫ్యామిలీతో గడిపేందుకు బెంగళూరు వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రామ్ చరణ్, ఉపాసన జంట ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్