మరణించిన అభిమానుల ఇంటికి రామ్‌చరణ్ ఫ్యాన్స్

57చూసినవారు
మరణించిన అభిమానుల ఇంటికి రామ్‌చరణ్ ఫ్యాన్స్
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు రామ్ చరణ్ అభిమానులు మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను ఇతర అభిమానులు కలిశారు. రామ్ చరణ్ అభిమానులైన అరవపల్లి మణికంఠ (23), తోకాడ చరణ్ (22) యాక్సిడెంట్‌లో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు స్పందనగా, చరణ్ తక్షణమే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు. వారి తల్లిదండ్రులను రామ్ చరణ్ అభిమానులు కలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్