మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,
ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి మహేష్ – నమ్రత దంపతులు,
ఎన్టీఆర్- ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు ఫ్యామిలీ, మంచు లక్ష్మితో సహా పలువురు వచ్చి సందడి చేశారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ పార్టీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఒకే ఫ్రేమ్ లో
ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకీ మామ, మహేష్ బాబు ఉండటంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.