ఓ లవ్ సీన్ లో రామ్ చరణ్-శ్రియా యాక్టింగ్.. వీడియో వైరల్

540చూసినవారు
ముంబయిలో కిశోర్ నమిత కపూర్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూషన్ లో రామ్ చరణ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అదే సమయంలో చరణ్ తో పాటు తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ సినిమాల్లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టాలనే ఇంట్రెస్ట్‌తో యాక్టింగ్ నేర్చుకుంది. వీరిద్దరూ కలిసి ఎక్కువ సమయం యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేవారట. వీరిద్దరు కలిసి యాక్టింగ్‌లో భాగంగా నాటకాలు కూడా వేశారట. వీరిద్దరి ఓ లవ్ సన్నివేశం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్