రామయ్యకు కానుకల వర్షం

4696చూసినవారు
రామయ్యకు కానుకల వర్షం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామ చంద్రుడికి కానుకల వర్షం కురుస్తోంది. దేశ విదేశాల నుంచి బహుమతులు వస్తున్నాయి. ఈ జాబితాలో 500 కిలోల భారీ డోలు, విల్లు, 2100 కిలోల భారీ గంట, 1,100 కిలోల దీపం, బంగారు పాదుకలు, 108 అడుగుల అగరబత్తి ఉన్నాయి. మరోవైపు అత్తగారింటి నుంచి సీతామాత జన్మస్థలమైన.. బీహార్‌‌లోని మిథిల జిల్లా సీతామఢీ నుంచి భారీగా కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్