ఆ విగ్రహం అయోధ్య రాముడిది కాదు: సత్యేంద్ర దాస్ (వీడియో)

549చూసినవారు
అయోధ్యలో బాలరాముడి ఫోటోలు బయటకు రావడంపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రాణప్రతిష్ట జరిగే వరకు శ్రీరాముడి కళ్లు చూపించకూడదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విగ్రహం రాముడిది కాదు. ఒకవేళ అది రాముడి విగ్రహమే అయితే.. విచారణ జరుపుతాం. ఫోటోలు ఎలా బయటకు వచ్చాయనే దానిపై ఆరా తీస్తాం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్