నిషేధిత స్టిరాయిడ్స్ అముతున్న వ్యక్తుల అరెస్ట్

76చూసినవారు
నిషేధిత స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్ లను విక్రయిస్తున్న వ్యక్తులను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నవాజ్, అబ్దుల్ వాలీ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. పాతబస్తీ బండ్లగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని విచారించి వారి వద్ద నుంచి నిషేధిత 18 స్టెరాయిడ్ ఇంజక్షన్స్ లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక పోలిస్ స్టేషన్లో అప్పగించారు.

సంబంధిత పోస్ట్