చేవెళ్ల: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు. సీఎం

80చూసినవారు
చేవెళ్ల: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు. సీఎం
రాష్ట్రంలో 21 వేల మంది టీచర్లకు పదోన్నతి కల్పించడంతో పాటు, 11,062 ఉపాధ్యాయ పోస్ట్లు భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని, అందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాటా ఇన్స్టిట్యూట్ సహకారంతో ఐటీఐ లను ఏటీసీ లుగా మారుస్తున్నట్లు సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్