అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్లు

63చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్లు
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 25వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్లు పంపిణి చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గర్భిణీ మహిళకి అంగన్వాడీ టీచర్ కోడి గుడ్లను ఇవ్వగా ఇంటికి వచ్చి చూసేసరికి కుళ్లిపోయి ఉన్నాయి. దింతో టీచర్ కి కంప్లెట్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్