అకాల భారీ వర్షం వాహనదారుల ఇక్కట్లు

64చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండల పరిధిలోగల అప్ప జంక్షన్ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం నుండి అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలియజేశారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో లోతట్టు ప్రాంతాలలో జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్