అకాల భారీ వర్షం అతలాకుతలం

82చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోగల పలు గ్రామాలలో శుక్రవారం సాయంత్రము నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురిసినట్లు స్థానిక ప్రజలు తెలియజేశారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చొరవ తీసుకొని తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్