ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం

65చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం పరిధిలోగల పలు గ్రామాలలో సోమవారం సాయంత్రం నుండి ఈదురుగాలులతో కూడిన అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఉదయం నుండి ఓ మోతారులో జల్లులు కురిచినప్పటికీ సాయంత్రం అయ్యేసరికి ఈదురు గాలులతో కూడిన అకాల భారీ వర్షం పడుతున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్