కలెక్టరు కార్యాలయం ముందు ఆందోళన

1082చూసినవారు
జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్లకు ఆయాలకు పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు విడుదల చేయాలంటూ తెలంగాణ అంగన్వాడి టీచర్లు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం కొంగరా కలాన్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నెల మొదటి వారంలో అకౌంట్లోకి వేతనాలు జమ చేసే వారిని ఇప్పుడు నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్