పెద్ద అంబర్పేట్ 4వ వార్డ్ శాంతినగర్ కాలనీలోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి, పాస్టర్ శాంత కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కౌన్సిలర్ విద్యా విజేందర్ రెడ్డి, పాస్టర్ సిల్వధర్, సంఘం పెద్దలు, యూత్ సభ్యులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.