విద్యుత్ ఉండని ప్రాంతాలు

81చూసినవారు
విద్యుత్ ఉండని ప్రాంతాలు
తుర్కయంజాల్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీఈ వినోద్ రెడ్డి తెలిపారు. తుర్కయంజాల్ సబ్ స్టేషన్ పరిధిలో 11. 30 నుంచి 12 గంటల వరకు, ఆపిల్ అవెన్యూ ఫీడర్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12. 30 వరకు, టీసీఎస్ ఫీడర్ మధ్యాహ్నం 1 గంట నుంచి 1. 30గంటల వరకు, కమ్మగూడ పీడర్ 1. 30 గంట నుంచి 2 గంటల వరకు నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్