నేడు రైతులకు అవగాహన సదస్సు

84చూసినవారు
నేడు రైతులకు అవగాహన సదస్సు
మంచాల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం పంటల సాగుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మంచాల మండల వ్యవసాయాధికారి జ్యోతి శ్రీ తెలిపారు. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలతో ఉదయం 9: 00 గంటల నుంచి 10: 30 ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్