ఇబ్రహీంపట్నం: మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ యువ నాయకుడు

57చూసినవారు
ఇబ్రహీంపట్నం: మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ యువ నాయకుడు
చైనా మాంజా మనుషుల ప్రాణాలతో పాటు, పక్షుల ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారింది. చైనా మాంజాతో ప్రాణాలు పోయిన ఘటనలు అక్కడక్కడ చూశాం. ఎన్టీఆర్ నగర్ లో ఓ పావురం కాళ్లకు మాంజా చిక్కుకుని రోడ్డుమీద కింద పడి గిల గిల కొట్టుకుంటుండగా అటుగా వెళుతున్న కాంగ్రెస్ యువ నాయకుడు కొంకాని విజయ్ కుమార్ ఆ దృశ్యం చూసి చలించి, వెంటనే ఆ పావురం కాళ్లకు చుట్టుకున్న చైనా మాంజా దారాన్ని ఎలాంటి బాధా కలగకుండా సున్నితంగా తొలగించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్