ఇబ్రహీంపట్నం: పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్

50చూసినవారు
ఇబ్రహీంపట్నం: పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్
పెద్దఅంబర్ పేట్ పరిధి లక్ష్మారెడ్డిపాలెంలోని చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం 150 మంది నిరుపేదలకు నిత్యవసరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పండుగుల జయశ్రీ రాజు, కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావిజేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ చైర్మన్ మల్లన్న చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్