నేడు చిన్నారులకు వైద్య పరీక్షలు

62చూసినవారు
నేడు చిన్నారులకు వైద్య పరీక్షలు
దండుమైలారంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు హయత్ నగర్ కేబీకే కలర్స్ చిల్డ్రన్ హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జెడ్పీహెచ్ ఎస్లో ఈ శిబిరం ఉంటుందన్నారు. డాక్టర్ వాసు, డాక్టర్ నరేశ్ కుమార్ డాక్టర్ విలియం, భారత్ కుమార్ ల వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఆరోగ్య సమస్యలున్న 0-18 సంవత్సరాలలోపు వారికి వైద్య పరీక్షలతోపాటు ఉచితంగా మందులు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్