రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మెట్మ ఉద్యోగస్తులను ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ఏడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుకోవడం జరుగుతుందని, ఈ రోజు మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధికారులను కలిసేందుకు వెళ్తున్న మమ్మలిని హౌజ్ అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.