రెయిన్ అలర్ట్... భారీ వర్షాలకు ఛాన్స్

76చూసినవారు
రెయిన్ అలర్ట్... భారీ వర్షాలకు ఛాన్స్
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ప్రస్తుతం నైరుతి రుతపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయని, వాటికి తోడు ద్రోణి ప్రభావం కూడా ఉండటంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్