అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితునికి ఆర్థిక సాయం అందజేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లెటి శివ గత కొన్ని రోజుల నుండి పక్షవాతంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తన స్నేహితుని చూసి 2009 10 బ్యాచ్ స్నేహితులు ఈ వార్త విని చలించి పోయారు. తన స్నేహితులు మొత్తం కలిసి అనారోగ్యంతో బాధపడుతున్న శివకు 62, 000 రూపాయలను చికిత్స నిమిత్తం కొరకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.