రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం

66చూసినవారు
రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం
మిషన్ భగీరథ గౌరీదేవిపల్లి 2500 కేడబ్ల్యూ పంపు హౌజ్ మెయింటనెన్స్ లో భాగంగా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో శుక్ర, శనివారాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని మున్సిపాలిటీ నీటి పంపిణీ విభాగం అధికారి బాబురావు తెలిపారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్