గణేశ్ ఉత్సవ కమిటీ బోరబండ మహిళా కన్వీనర్ గా ఉష

73చూసినవారు
గణేశ్ ఉత్సవ కమిటీ బోరబండ మహిళా కన్వీనర్ గా ఉష
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ బోరబండ డివిజన్ మహిళా కన్వీనర్ గా కే. ఉషను నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్ లో వినాయక మండపాలకు ఎలాంటి అవసరం వచ్చిన తాను ముందుండి వారి సమస్యలను తీరుస్తానను తెలిపారు. ఈ సందర్భంగా వారిని భాగ్యనగర్ చౌక కమిటీ సభ్యులు అభినందించారు.

సంబంధిత పోస్ట్