యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్స్..

60చూసినవారు
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం ముక్తిపాడులో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (21), ఆన్ లైన్ గేముల్లో పెద్ద మొత్తంలో నష్టపోవడంతో తండ్రి అప్పులు చెల్లించారు. అయినా, అతడు మళ్లీ అప్పులు చేసి గేమ్‌లు ఆడాడు. చివరకు, నష్టంతో తండ్రికి ఏమి చెప్పాలో తెలియక, పొలంలో గడ్డి మందు తాగి మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్