హయత్ నగర్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు సన్మానం

75చూసినవారు
హయత్ నగర్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు సన్మానం
ఇటీవల జరిగిన రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్ టోర్నమెంట్లో మెడల్ సాధించిన క్రీడాకారులకు బుధవారం ఉదయం హయత్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. అలాగే ఈ నెల 7, 8 తేదీల్లో వరంగల్, హనుమకొండ లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్