కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ హైదరాబాద్ ఎమ్మెలు?

2255చూసినవారు
కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ హైదరాబాద్ ఎమ్మెలు?
గ్రేటర్‌‌లో బీఆర్‌ఎస్‌ను వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు కాంగ్రెస్ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఎంపీ ఎన్నికల ముందు‌ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడారు. ఇటీవల ఒక్కరిద్దరు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులను కలిశారు. దీనికితోడు కాంగ్రెస్‌లోకి రావాలని ఇటీవల దానం నాగేందర్‌ ఓపెన్ ఆఫర్ చేయడం‌ గమనార్హం. ఇక పార్టీ మారే‌ ఎమ్మెల్యేలు ఎవరనేది‌ తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్