హైదరాబాద్‌లో చుడీదార్ గ్యాంగ్ కలకలం

4871చూసినవారు
హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా చుడీదార్ గ్యాంగ్ కలకలం రేపుతున్న ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీq కి గురైనట్లు పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్