పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట: కార్పొరేటర్

55చూసినవారు
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట: కార్పొరేటర్
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని, పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్నని హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. శనివారం శివ సాయినగర్ కాలనీలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దెంది శశిధర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్