హయత్‌నగర్‌ బస్టాండ్‌లో ఘనంగా లక్ష్మి దేవి పూజలు

76చూసినవారు
హయత్‌నగర్‌ డిపో 1 ఆధ్వర్యంలో దీపావళి, కార్తీకమాసం సందర్బంగా బుధవారం సాయంత్రం లక్ష్మి దేవి పూజ నిర్వహించి మహిళా ప్రయాణికులకు హిందూ సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ పండ్లు వాయినం, బహుమతులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్