హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన

570చూసినవారు
హైదరాబాద్ వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. ఒక్కసారిగా నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. మధ్యాహ్నం వరకూ ఉక్కబోత కలిగించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కారు మబ్బులు ఆకాశాన్ని అలుముకున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం భారీగా దంచి కోటింది. ఎల్బీ నగర్, నాంపల్లి, లక్డీకపూల్ లో భారీ వర్షం కురిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్