నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

67చూసినవారు
నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న మౌలిక సమస్యలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా పరిష్కరించి ఎల్బీనగర్ ను ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దు తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం చంపాపేట లోని ఆయా కాలనీల్లో పాదయాత్ర చేశారు. పార్కులో పడకేసిన పచ్చదనం, బాక్స్ టైప్ వరదనీటి కాలువ, గుంతలుగా మారిన అంతర్గత రహదారులు వంటి సమస్యలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్