పూట్ పాత్ పనుల్లో డొల్లతనం.. కోట్ల రూపాయలు నేలపాలు

57చూసినవారు
జాతీయ రహదారి ఎన్హెచ్ 65 ఎల్బీనగర్, దండు మల్కాపూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సర్వీస్ రోడ్డు వెంట పుట్ పాత్ లపై ప్రజలు నడిచేలా టైల్స్ అతికిస్తున్నారు. అయితే ఈ పనుల్లో డొల్లతనం బయటపడింది. రూ. కొట్లు ఖర్చు చేసి టైల్స్ అతికిస్తే కొన్ని రోజులకే అవి ధ్వంసం అవుతున్నాయి. దీనిపై ప్రజలు టైల్స్ వ్యాపారులకు ఆదాయం సమకూరుస్తున్నారు విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్