పనుల్లో నాణ్యతను పాటించేలా చర్యలు: కార్పొరేటర్

74చూసినవారు
పనుల్లో నాణ్యతను పాటించేలా చర్యలు: కార్పొరేటర్
డివిజన్లోని పలు కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని, పనుల్లో నాణ్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇన్ఫ ర్మేషన్ కాలనీ పరిసర కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కాలనీ మొత్తం డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్