డ్రైనేజీ సమస్యలను పరిష్కరించండి: కార్పొరేటర్

83చూసినవారు
డ్రైనేజీ సమస్యలను పరిష్కరించండి: కార్పొరేటర్
వర్షాల కారణంగా పలు కాలనీలలో డ్రైనేజీలు పొం గిపొర్లుతున్నాయని, జలమండలి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని మల్లికార్జుననగర్, ప్రశాంత్ నగర్, ఎఫ్ సీఐకాలనీ, జహంగీర్ నగర్, వెంకటరమణ కాలనీలలో జలమండలి జీఎం శ్రీనివాస్ రెడ్డితో కలసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను జీఎం దృష్టికి తీసుకువచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్