సన్ రైజర్స్ టీం కెప్టెన్ క్యుమిన్స్ సందడి

59చూసినవారు
కర్మన్ ఘాట్ లోని ప్రభుత్వ స్కూల్ లో సన్ రైజర్స్ టీం కెప్టెన్ క్యుమిన్స్ శుక్రవారం సందడి చేశారు. కర్మన్ ఘాట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో కొంతమంది విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా అక్కడికి వచ్చిన క్యుమిన్స్ వాళ్లతో క్రికెట్ ఆడారు. ఆ తర్వాత వారితో కలిసి సెల్ఫీ దిగారు.

సంబంధిత పోస్ట్