యువతీ అదృశ్యం

57చూసినవారు
యువతీ అదృశ్యం
నాగోలు జైపురికాలనీలో నివాసముండే బండారి సుమలత స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఆదివారం తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పనికి వెళ్లారు. సాయంత్రం కుటుంబ సభ్యులు వచ్చేసరికి సుమలత కనిపించ లేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో తల్లి సీతవర ప్రసాదిని సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్