అన్నీ దానాలలో అన్నదానం గొప్పది: చిలుక ఉపేందర్ రెడ్డి

84చూసినవారు
అన్నీ దానాలలో అన్నదానం గొప్పది: చిలుక ఉపేందర్ రెడ్డి
ఆర్కె పురం డివిజన్ పరిధిలోని యాదవ నగర్ లోని శ్రీ కృష్ణ దేవాలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్కె పురం డివిజన్ ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిహెచ్ఎంసి పరిశుద్ద మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. అన్నీ దానాలలో అన్నదానం గొప్పదని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్