జానీ మాస్టర్ కు బిగ్ షాక్

82చూసినవారు
జానీ మాస్టర్ కు బిగ్ షాక్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్ చంచల్ గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని జానీ మాస్టర్ తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. సోమవారం కోర్టులో జానీ మాస్టర్ కు చుక్కెదురైంది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయనకు మరో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.

సంబంధిత పోస్ట్