ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

4899చూసినవారు
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీకి చెందిన షరీఫ్ కుమార్తె సబా తబస్సు (19) ఇంటర్ ఇటీవల పూర్తి చేసింది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిన సబా తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్