విద్యుత్ సరఫరాకు అంతరాయం

71చూసినవారు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు సరూర్ నగర్ డివిజనల్ ఇంజనీర్ రామకృష్ణ తెలిపారు. 11కేవీ శారదానగర్, గంగా హాస్పిటల్, న్యూ మారుతీనగర్, బీరప్ప టెంపుల్ ఫీడర్ల పరిధి కాలనీల్లో ఉ. 11 నుంచి 11. 30 గం వరకు, 11కేవీ కొహెడ ఫీడర్ పరిధిలో ఉ. 11 నుంచి మ. 1 గంట వరకు విద్యుత్ ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్