రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం ఓ యువకుడు సుత్తిలి బాంబ్ ను కాల్చే క్రమంలో తన చేతిలో పేలింది. దీంతో చేతిలోని రెండు వేళ్లు కట్టు అయ్యాయి. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.