మరమ్మతుల కారణంగా విద్యుత్ కు అంతరాయం

69చూసినవారు
మరమ్మతుల కారణంగా విద్యుత్ కు అంతరాయం
చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 11కేవీ జనార్దన్ రెడ్డి నగర్ ఫీడర్ పరిది భూపేష్ గుప్తానగర్, గాయత్రినగర్, న్యూ గాయత్రి నగర్, శ్రీధర్ కాలని, బాలాజీనగర్, విజయదుర్గకాలని, వివేక్ నగర్, బండి సత్తయ్యకాలనిలలో సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్